Download

Vehicles

Trailers

Real estate

Services

Community

Personals

Jobs

Posted: 2 months ago Unkown location

Thoduga ma thodundi video song lyrics in telugu : Balagam movie-jioads. in

Check with seller

Description

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు

ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)

పల్లవి :

ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము

నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)

1. ఘనులైన వారే గతియించగా ధనమున్నవారే మరణించగా (2) ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించండి || ఇశ్రాయేలు ||

2. మా కంట కన్నీరు జారకుండగా

ఏ కీడు మా దరికి చేరకుండా (2)

కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు

దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు ||

3. ఈ లోక యాత్రలో సాక్షులుగా

నీ రాజ్య వ్యాప్తిలోపాత్రలుగా (2)

ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు (2) ||ఇశ్రాయేలు|

Youtube video

Vote
Result 2 votes
Seller: Balagam
Balagam
Always stay safe! Never pay down a deposit in a bank account until you have met the seller, seen signed a purchase agreement. NO serious private advertisers ask for a down payment before you meet. Receiving an email with an in-scanned ID does not mean that you have identified the sender. You do this on the spot, when you sign a purchase agreement.

Comments 0

No comments has been added yet